బ్రోచేవారెవరు రా


Thu,December 14, 2017 11:41 PM

Raj Kandukuri announces Brochevarevarura is Next Movie

mental-madhilo
మెంటల్‌మదిలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. సహజమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం అతడికి మంచి పేరును తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన బ్రోచేవారెవరు రా పేరుతో తదుపరి సినిమా చేయబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నది. సురేష్‌బాబుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు రాజ్ కందుకూరి తెలిపారు. త్వరలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామని ప్రకటించారు.

514

More News

VIRAL NEWS

Featured Articles