రాజ్ కందుకూరి తనయుడి చిత్రం

Tue,January 8, 2019 11:50 PM

పెళ్లిచూపులు చిత్రంతో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజ్ కందుకూరి. ఆయన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు, మధుర శ్రీధర్‌రెడ్డి సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. తమిళ చిత్రం 96 ఫేమ్ వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్నది.

1148

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles