గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలుగు సినిమా


Fri,June 7, 2019 11:22 PM

prathiba sastry jayanthi

నిర్మాతగా, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు టి.వి.ఎస్. శాస్త్రి. శనివారం ఆయన శతజయంతి. 1959లో మిత్రుడు వాసిరెడ్డి నారాయణరావుతో కలిసి జయభేరి చిత్రాన్ని నిర్మించారు శాస్త్రి. సుమంగళి, పవిత్రబంధం, లక్ష్మీనివాసం, మంచివాడు, అండమాన్ అమ్మాయి, ఆత్మీయులు, శ్రీ రాజరాజేశ్వరి కాఫీ క్లబ్‌తో పాటు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన పలు హిందీ చిత్రాలకు అసోసియేట్ నిర్మాతగా పనిచేశారు. 2007 డిసెంబర్ 20న టి.వి.ఎస్. శాస్త్రి కన్నుమూశారు. శాస్త్రిని కొంగర జగ్గయ్య గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలుగు సినిమాగా అభివర్ణిస్తే గాయకుడు పి.బి. శ్రీనివాస్ అద్వితీయ ప్రతిభాశాస్త్రిగా పిలిచేవారు.

705

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles