ప్రేమపథంలో నిను తలచి

Fri,September 20, 2019 10:37 PM

వంశీ, స్టెఫీపటేల్ జంటగా నటించిన చిత్రం నిన్ను తలచి. అనిల్ తోట దర్శకుడు. ఓబులేష్, అజిత్‌కుమార్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. హృద్యమైన ప్రణయకథగా ఆకట్టుకుంటుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. ఈ నెల 27న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

349

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles