అర్జున్ పోరాటం


Tue,April 9, 2019 11:20 PM

nikhils arjun suravaram gets a released on May 1

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. రాజ్‌కుమార్ ఆకెళ్ల, కావ్యవేణుగోపాల్ నిర్మిస్తున్నారు. టి.ఎన్. సంతోష్ దర్శకుడు. మే 1న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ధైర్యసాహసాలు కలిగిన అర్జున్ అనే పాత్రికేయుడి కథ ఇది. అతడి పోరాటం ఎందుకోసమన్నది ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. నిఖిల్ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని తెలిపారు. వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పకుడు: బి.మధు, సంగీతం: సామ్.సి.ఎస్.

887

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles