బయటకు వస్తే వేటనే..

Thu,November 21, 2019 11:41 PM

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూలర్‌'. కేఎస్‌ రవికుమార్‌ దర్శకుడు. సోనాల్‌చౌహాన్‌, వేదిక కథానాయికలు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్‌ 20న ప్రేక్షకులముందుకురా నుంది. గురువారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ ైస్టెలిష్‌గా కనిపించారు. ‘ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను..యూనిఫాం తీశానా..బయటకు వచ్చిన సింహంలా ఆగను...ఇక వేటే’ అంటూ బాలకృష్ణ చెప్పిన మాస్‌ డైలాగ్‌లు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి.

481

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles