రామాయణసారం ‘పిబరే రామరసం’


Thu,May 16, 2019 12:04 AM

Janardhana Maharshi next titled as Pibare Ramarasam

రామాయణ సారాన్ని తెలియజేస్తూ ‘పిబరే రామరసం’ పేరుతో రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాత. దర్శకుడు జనార్ధన మహర్షి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రామరావణ యుద్ధం జరిగిన వందేళ్ల తర్వాత లంకలోని రాక్షస స్త్రీలు తమ బిడ్డలకు సీతారాముల కథని చెప్పి తర్వాతి తరాలలో రాక్షస గుణాలను ఎలా తొలగించారనే అంశం మీద నడిచే కథ ఇది. రాక్షసులు తనివితీరా తాగి, తరించిన రామరసమే ఈ చిత్ర ఇతివృత్తం’ అన్నారు. ఈ సినిమాలోని సీత పాత్రలో ఓ ప్రముఖ కథానాయిక నటిస్తుందని, ఆ వివరాల్ని త్వరలో తెలియజేస్తామని నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు.

433

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles