డిసెంబర్ 31 రహస్యం


Sat,May 18, 2019 11:47 PM

G Kondala Rao Posani Krishnamurali and Shakalaka Shankar of the film December 31

కొండలరావు, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం డిసెంబర్ 31. కొండలరావు దర్శకుడు. జి.లక్ష్మణరావు నిర్మాత. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైజాగ్‌లో డిసెంబర్ 31న ప్రతిసారి కొందరు చనిపోతుంటారు. ఆ మరణాల రహస్యాన్ని ఓ ఏసీపీ ఎలా ఛేదించాడన్నదే చిత్ర కథాంశం. యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుంది. అన్నారు.

1440

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles