ఎర్రచీర కథాకమామిషు


Mon,March 25, 2019 12:22 AM

Erra Chira movie completes sound recording

మహానటి ఫేం బేబి తుషిత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎర్రచీర. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కారుణ్య, కమల్‌కామరాజు, చెరువుపల్లి సుమన్‌బాబు కీలక పాత్రధారులు. ఏప్రిల్ 15 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభంకానుంది. దర్శకనిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు హారర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే థ్రిల్‌ను పంచుతుంది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. కథ, కథనాల్ని నమ్మి రూపొందిస్తున్నాం. వాణిజ్య హంగులు పుష్కలంగా ఉంటాయి అని తెలిపారు. అలీ, రఘుబాబు, ఉత్తేజ్, మహేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల.

764

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles