2021లో రెండోభాగం


Wed,May 8, 2019 11:38 PM

avatar 2 release date announced

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్ చిత్రం ప్రపంచంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా చరిత్రను సృష్టించింది. భారీ గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని సరికొత్త లోకంలో విహరింపజేసింది. ఈ అవతార్ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్స్‌ను రూపొందిస్తున్నారు జేమ్స్ కామెరూన్. వీటిలో అవతార్-2 చిత్రాన్ని డిసెంబర్ 17 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని 2020 డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చిత్రీకరణలో జాప్యం చోటుచేసుకోవడంతో ఏడాది ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. అవతార్-2తో మూడు, నాలుగు, ఐదు భాగాలను తెరకెక్కించనున్నట్లు జేమ్స కామెరూన్ గతంలో ప్రకటించారు.

1534

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles