అల్లు అర్జున్ నాన్న నేను?


Tue,March 19, 2019 12:01 AM

allu arjun and trivikram movie titled nanna nenu

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో హృద్యమైన కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాన్న నేను అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌లో తొలివారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2886

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles