ఏకీకరణ దిశగా ఫోక్స్‌వాగన్ ఇండియా

Tue,October 8, 2019 12:25 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఫోక్స్‌వాగన్ గ్రూప్ ఇండియా అనుబంధ సంస్థలు ఏకమవుతున్నాయి. అన్ని రెగ్యులేటరీ, చట్టపరమైన అనుమతులు లభించాయని సోమవారం సంస్థ తెలిపింది. దీంతో ఫోక్స్‌వాగన్ ఇండియా, ఫోక్స్‌వాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఒక్కటి కానున్నాయి. ఇవన్నీ కలిసి ఇకపై స్కోడా ఆటో ఫోక్స్‌వాగన్ ఇండియాగా మారనున్నాయని ఓ ప్రకటనలో స్కోడా ఆటో సీఈవో బెన్‌హార్డ్ తెలిపారు. కొత్త సంస్థకు ఎండీగా గురుప్రతాప్ బోపరాయి వ్యవహరించనున్నారు.

175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles