యూఎస్‌ఎఫ్‌డీఏ నివేదిక అందింది: రెడ్డీస్

Sun,February 17, 2019 12:39 AM

USFDA Form 483 points to repeat observations at Dr Reddy's

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లోని దువ్వాడ వద్ద ఉన్న ఔషధాల తయారీ కేంద్రంపై అమెరికా నియంత్రణ మండలి యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అంశాల గురించి పూర్తి నివేదిక అందిందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఫార్మ్‌లేషన్ తయారవుతున్న దువ్వాడ యూనిట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఎఫ్‌టీవో 8 నివేదికను రాతపూర్వకంగా అందించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఇదే యూనిట్‌పై నవంబర్ 2015లో హెచ్చరికను జారీ చేసింది. ఆ తర్వాతి క్రమంలో నిరంతరంగా ఈ సైట్‌లో ఆడిట్ నిర్వహిస్తున్న సంస్థపై 2017 నవంబర్‌లో ఈఐఆర్‌ను అందుకున్నది.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles