హైదరాబాద్‌లో స్వరోస్కి స్టోర్

Wed,October 11, 2017 11:47 PM

US-based Swarovski lighting showroom to come up in Hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 11: ఆస్ట్రియాకు చెందిన క్రిస్టల్ వ్యాపార సంస్థ స్వరోస్కి..ప్రపంచంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రీమియం లైట్ల విక్రయ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నది. ఎలైట్ గ్రూపుతో కలిసి ఏర్పాటు చేసిన తొలి అవుట్‌లెట్ ఇదేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ అవుట్‌లెట్‌లో రూ.2.5 లక్షలు మొదలుకొని రూ.35 లక్షల వరకు ప్రీమియం లైట్లు లభించనున్నాయి. వినియోగదారుల అభిరుచి మేరకు బంగారం, వెండితో తయారు చేసిన లైట్లను సైతం విక్రయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

168

More News

VIRAL NEWS

Featured Articles