లాభాల బాటలో టీవీ9

Tue,May 14, 2019 12:32 AM

TV 9 achieved better net profit margins

హైదరాబాద్,నమస్తేతెలంగాణ: అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏబీసీపీఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న మీడి యా సంస్థ టీవీ9 లాభాల బాటలో నడుస్తున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 200 కోట్ల ఆదాయంపై రూ.5.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయంలో 21 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఈ టీవీ అధిక లాభాలను ఆర్జిస్తున్నది. ఇప్పటికే ఏబీసీపీఎల్‌లోని 90శాతం వాటాను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

3606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles