మార్కెట్, కార్పొరేట్ల అంచనాలు

Thu,February 1, 2018 09:49 AM

This stock market drop is about one thing Fear of rising interest rates

పన్నులు

1. కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గొచ్చు
2. కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి దించొచ్చు
3. వ్యక్తిగత పన్ను మినహాయింపులు పెరుగవచ్చు
4. పెట్టుబడుల్లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను
Taxes

మెటల్స్, మైనింగ్

1. అన్ని రకాల కొకింగ్ కోల్‌పై కనీస కస్టమ్స్ సుంకం తగ్గింపు
2. నిర్ణీత శ్రేణుల ఐరన్ ఓర్‌పై తగ్గనున్న ఎగుమతి సుంకం
3. అల్యూమినియం స్క్రాప్‌పై పెరుగనున్న కనీస కస్టమ్స్ సుంకం
4. మినరల్స్ అన్వేషణకు మరింత ఊతం

బ్యాంకులు

1. బ్యాంక్ డిపాజిట్ల వడ్డీలపై పన్ను కోత పరిమితి పెంపు
2. తగ్గనున్న పన్ను మినహాయింపు రిటైల్ డిపాజిట్ల కాలవ్యవధి
3. దివాలా చట్టం కింద ప్రక్రియలకూ పన్ను మినహాయింపులు
4. బ్యాంకుల వద్దనున్న నిరర్థక ఆస్తులపై పూర్తిగా పన్ను తగ్గింపులు
banking

మౌలికం

1. రహదారులపై 10-15 శాతం పెట్టుబడులు పెరుగొచ్చు
2. భారత్‌మాలసహా కీలక ప్రాజెక్టులకు మరిన్ని నిధులు
3. 10 శాతం పెరుగనున్న రైల్వే పెట్టుబడులు

ఐటీ, అనుబంధ రంగాలు

1. డిజిటల్ లావాదేవీల కోసం గొప్ప ప్రోత్సాహకాలు
2. డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేలా చర్యలు
3. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లపై ఎక్సైజ్ సుంకాల హేతుబద్దీకరణ
4. టెలికం సేవలపై 18 నుంచి 12 శాతానికి తగ్గనున్న జీఎస్టీ
IT

నిర్మాణం

1. ప్రాజెక్టుల వేగవంతానికి ఏకగవాక్ష విధానంలో అనుమతులు
2. మౌలిక రంగ హోదా ప్రకటన
3. నిర్మాణంలోని ప్రాజెక్టులపై తగ్గనున్న జీఎస్టీ
4. చౌక గృహాల కోసం మరిన్ని నిధులు
5. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ, స్టాంప్ డ్యూటీల కోత

చమురు, గ్యాస్

1. 20 నుంచి 8-10 శాతానికి తగ్గనున్న సెస్సు
2. సహజ వాయువునకు మరిన్ని జీఎస్టీ రేట్లు
3. ఎక్సైజ్ సుంకం నుంచి సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలకు ఊరట
4. కస్టమ్స్ సుంకం చెల్లింపుల నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతులకు మినహాయింపు
5. వంటగ్యాస్, కిరోసిన్‌ల రాయితీ అమ్మకాల కోసం సాయం
Oi-gas

బంగారం

1. స్మగ్లింగ్‌ను నిరోధించేలా బంగారంపై తగ్గనున్న దిగుమతి పన్ను

581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles