విద్యతోనే భవిష్యత్తు

Fri,July 12, 2019 03:05 AM

The future with education is the University of Visi LSS Reddy

కేఎల్ యూనివర్సిటీ వీసీ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి
హైదరాబాద్, జూలై 11: విద్యతోనే భవిష్యత్తు అని, అత్యుత్తమ ర్యాంకుల కోసం ప్రతీ విద్యా ర్థి క్రమశిక్షణతో కేవలం 3 గంటలు చదివితే చాలని, పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదని కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి అన్నారు. గతేడాది హైదరాబాద్‌లో ఈ యూనివర్సిటీ శాఖను ప్రారంభించగా, ప్రస్తుత 2019-2020 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్లు జరుగుతున్నాయి. మొదటి రోజు సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడుతూ దేశంలోని 10 వేల ఇంజినీరింగ్ కళాశాలల్లో తమ యూనివర్సిటీది 50వ ర్యాంకు అని ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles