వీహబ్ ఆధ్వర్యంలో రుణమేళా

Fri,January 11, 2019 11:50 PM

T gifts We-Hub to women entrepreneurs

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న వీహబ్ మరో ఆర్థిక సహాయ మేళాను నిర్వహించింది. ఇప్పటికే ఎస్‌బీఐతో కలిసి రుణమేళా నిర్వహించిన వీహబ్ తాజాగా మరో 7 బ్యాంకులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థలతో కలిసి శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులకు అవగాహన కల్పించడంతో పాటుగా అర్హులైన వారికి రుణాలు ప్రతిపాదించినట్లు వీహబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles