ఎల్‌ఐసీ ఎండీగా సుశీల్ కుమార్

Fri,March 15, 2019 12:28 AM

హైదరాబాద్, మార్చి 14: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న టీసీ సుశీల్ కుమార్..కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2016 నుంచి ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కలిగిన సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన మూడేండ్లకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన రైతు బీమా, కర్ణాటకలోని ఎస్‌కేడీఆర్‌డీపీ సభ్యులకు గ్రూపు బీమా సదుపాయం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. ఎండీగా నియమితులు అవకముందు ఆయన...ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను విధులు నిర్వహించారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles