సింగపూర్‌కు పెరుగుతున్న భారతీయులు

Wed,July 10, 2019 04:14 AM

Singapore holds roadshow in Hyderabad to promote tourism

సింగపూర్ టూరిజం ప్రాంతీయ డైరెక్టర్ శ్రీధర్
హైదరాబాద్, జూలై 9: ప్రతియేటా సింగపూర్‌ను సందర్శించే దేశీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతున్నారు. గడిచిన సంవత్సరంలో 14 లక్షల మంది భారతీయులు సింగపూర్‌ను సందర్శించగా, ఈ ఏడాది మరో రెండు లక్షలు మేర పెరిగే అవకాశాలున్నాయని సింగపూర్ టూరిజం ప్రాంతీయ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. టూరిస్టులను ఆకట్టుకోవడానికి సింగపూర్ ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, భారత్నువ్యాఖ్యానించారు.

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles