ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీకి షెడ్యూల్

Sat,November 9, 2019 12:48 AM

-డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాఠశాల విద్యాశాఖలోని 909 ఎస్జీటీ ఇంగ్లిష్‌మీడియం పోస్టుల భర్తీకి ఆ శాఖ షెడ్యూల్ జారీచేసింది. ఈ నెల 11 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎంపికైన ఎస్జీటీ పోస్టులను పాతజిల్లాల వారీగా భర్తీచేయాలని జిల్లా విద్యాధికారులకు, ప్రాంతీయ విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు

67
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles