బిగ్‌సిలో సామ్‌సంగ్ మొబైళ్ల హవా

Fri,February 8, 2019 12:51 AM

samsung mobile phones huge sales in bigc

హైదరాబాద్, ఫిబ్రవరి 7: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సి మరో ఖ్యాతిని గడించింది. సామ్‌సంగ్‌కు చెందిన ఫోన్ల అమ్మకాల్లో దేశంలో బిగ్‌సికి మూడో స్థానం వరించింది. గడిచిన 16 ఏండ్లుగా సామ్‌సంగ్ ప్రవేశపెట్టిన ప్రతి మోడల్ విక్రయాల్లో తెలుగు రాష్ర్టాల్లో తొలి స్థానంలో నిలిచినట్లు, సంస్థ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇది సాధ్యమైందని బాలు చౌదరి పేర్కొన్నా రు. సమావేశంలో బిగ్ సి డైరెక్టర్లు వై స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles