టీటీకే ప్రెస్టీజ్ సరికొత్త డిజిటల్ గ్యాస్ స్టౌవ్‌లు

Fri,August 10, 2018 12:44 AM

Prestige is the newest digital gas stove

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రముఖ కిచెన్‌వేర్ సంస్థ టీటీకే ప్రెస్టీజ్.. మార్కెట్‌కు సరికొత్త గ్యాస్ స్టౌవ్‌లను పరిచయం చేసింది. డిజిటల్‌లో రెండు మోడల్స్‌ను, నాన్ డిజిటల్‌లో మరో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. ఈ గ్యాస్ హబ్ టాప్‌లోని డిజిటల్ మోడల్ 3 బర్నర్ ధర రూ.26,495గా, 4 బర్నర్ రూ.31,445గా ఉన్నాయి. అలాగే గోల్డ్ హబ్ టాప్ నాన్ డిజిటల్ 3 బర్నర్ ధర రూ.19,995గా, 4 బర్నర్ రూ.23,495గా ఉన్నాయి. అన్ని ప్రెస్టీజ్ స్మార్ట్ కిచెన్ ఔట్‌లెట్లలో ఇవి లభిస్తాయని గురువారం ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles