లాట్‌లో వన్‌ప్లస్ 7టీ ప్రో

Sun,October 13, 2019 02:21 AM

హైదరాబాద్, అక్టోబర్ 12: ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మొబైల్ రిటైల్ రంగంలో దూసుకుపోతున్న లాట్ మొబైల్స్.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను ప్రారంభించింది. వన్‌ప్లస్ 7టీ ప్రో మోడల్ కొనుగోలుపై రూ.3 వేల హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్ ఉంటుందని సంస్థ ప్రకటించింది. సులభ నెలసరి వాయిదాలపైనా ఎటువంటి అదనపు చార్జీలు ఉండబోవని తెలియజేసింది. 6.67 అంగుళాల స్క్రీన్, 90 హెడ్జ్ ప్లూయిడ్ డిస్‌ప్లే, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్‌సెట్, 8జీబీ మెమరీ, 256 జీబీ స్టోరేజ్, 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ట్రిపుల్ కెమెరా, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఈ వన్‌ప్లస్ 7టీ ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles