ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బాస్మతి

Wed,July 10, 2019 02:54 AM

NCDEX to launch basmati paddy futures today

నేడు ప్రారంభిస్తున్న ఎన్‌సీడీఈఎక్స్

న్యూఢిల్లీ, జూలై 9: వ్యవసాయ ఉత్పత్తుల ప్రముఖ వాణిజ్య వేదిక ఎన్‌సీడీఈఎక్స్.. బుధవారం బాస్మతి-పూస 1121 రకం బియ్యం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తున్నది. హర్యానాలోని కర్నల్.. కోర్ ట్రేడింగ్ సెంటర్‌గా, అదనపు పంపిణీ కేంద్రంగా సోనీపట్ ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో ఎన్‌సీడీఈఎక్స్ తెలిపింది. 10 టన్నులదాకా తప్పనిసరి డెలివరీ ఆప్షన్‌తో మదుపరులు ట్రేడింగ్ చేయవచ్చని చెప్పిం ది. ధాన్యం పరిశ్రమకు మా మద్దతు కొనసాగుతుంది. ఈ కమోడిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని ఎన్‌సీడీఈఎక్స్ ఎండీ, సీఈవో విజయ్ కుమార్ అన్నారు.


403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles