నరేశ్ గోయల్ పన్నులు ఎగ్గొట్టారు: ఈడీ

Sun,August 25, 2019 12:48 AM

Naresh Goyal created tax evading schemes to siphon off funds abroad

న్యూఢిల్లీ, ఆగస్టు 24: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్.. విదేశాలకు అక్రమంగా నిధులను తరలించేందుకు అనేక పన్ను ఎగవేత పథకాలను రచించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెలిపింది. శుక్రవారం ఢిల్లీ, ముంబైల్లోని గోయల్‌కు చెందిన సంస్థలు, భాగస్వామ్య ఏజెన్సీల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోగా, విదేశాలకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించారని ఈడీ తెలిపింది.

304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles