పోలవరం స్పిల్ వే పనులు 2020 జూన్‌కు పూర్తి

Fri,November 22, 2019 12:17 AM

పోలవరం: గడువుకంటే ముందుగానే పోలవరం పూర్తిచేయాలనే దృఢ సంకల్పంలో భాగంగా స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం శ్రీకారం చుట్టింది. తొలిరోజు 100 క్యూబిక్కు మీటర్ల పనిని పూర్తి చేసింది. ఈ పనులను రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్లలో పాల్గొన్న మేఘా..పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొంది. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి రూ.782 కోట్లు ఆదా అయింది.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles