జీ ఎండీ అశోక్ వెంకట్రమణి రా899 ప్లాన్ 786కే..

Wed,July 10, 2019 02:46 AM

MD Ashok Venkatramani quits Zee Media Corp with effect from July 9

బీఎస్‌ఎన్‌ఎల్ వరల్డ్ కప్ ఆఫర్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్తగా వరల్డ్ కప్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.113 రాయితీతో రూ.786కే అందిస్తున్నది. ఈనెల 16వ వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల కస్టమర్లు వినియోగించుకోవచ్చును. ఈ ఆఫర్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, అన్‌లిమిటెడ్ డాటా, రోజుకు 50 ఎస్‌ఎంఎస్‌లను 180 రోజుల పాటు వినియోగించుకోవచ్చును. ఈ ఆఫర్‌ను రెండుసార్లు రీచార్జి చేసుకునే అవకాశాన్ని కూడా వినియోగదారులకు కల్పించింది. ఒక్కసారి రూ.786తో రీచార్జి చేసుకున్న తర్వాత రెండోసారి కూడా అంతే మొత్తంతో రీచార్జి చేసుకుంటే 365 రోజుల పాటు ఈ ఆఫర్ లభించనున్నది.జీనామాన్యూఢిల్లీ, జూలై 9: ప్రముఖ మీడియా సేవల సంస్థయైన జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వెంకట్రమణి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన పదవి నుంచి వైదొలిగారని, ఈ రాజీనామా వెంటనే అమలులోకి రానున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఐఐఎం అహ్మదాబాద్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివిన వెంకట్రమణికి సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.


481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles