ల్యాంకో నష్టం 575 కోట్లు

Wed,November 15, 2017 12:00 AM

Lanco Infratech loss widens to Rs 575 crore in July September

హైదరాబాద్, నవంబర్ 14: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి రూ.575.43 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఆదాయంలో భారీ కోత పడటం వల్లనే లాభాల్లో గండిపడిందని సంస్థ పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నష్టం రూ.150.63 కోట్లుగా ఉంది. సమీక్షకాలంలో ఆదాయం రూ.489.98 కోట్ల నుంచి రూ.21.21 కోట్లకు పడిపోయినట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

110
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS