ఆకట్టుకున్న కర్ణాటక బ్యాంక్

Fri,January 11, 2019 11:44 PM

Karnataka Bank posts 61 Percentage jump in Q3 profit at Rs 140 crore

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థయైన కర్ణాటక బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంక్ నికర లాభం 60.7 శాతం ఎగబాకి రూ.140.41 కోట్లకు చేరుకున్నది. వడ్డీల మీద వచ్చే ఆదాయం భారీగా పుంజుకోవడం ఇందుకో దోహదం చేసింది.

263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles