జియో పేమెంట్ బ్యాంక్ సేవలు ఆరంభం

Wed,April 4, 2018 12:02 AM

JIO Payment Bank services start

ముంబై, ఏప్రిల్ 3: ముకేశ్ అంబానీకి చెందిన జియో.. పేమెంట్ బ్యాంకు సేవలను ఆరంభించినట్లు రిజర్వు బ్యాంక్ మంగళవారం వెల్లడించింది. పేమెంట్ బ్యాంక్ సేవల కోసం ఆగస్టు 2015లో అనుమతి లభించిన 11 దరఖాస్తుల్లో జియో కూడా ఉన్నది. దీంట్లోభాగంగా జియో పేమెంట్ బ్యాంక్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

1312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS