ఘోన్‌కు ఎదురుదెబ్బ

Sun,April 14, 2019 02:03 AM

Japan Supreme Court rejects Carlos Ghosn appeal

టోక్యో, ఏప్రిల్ 13: జపాన్ ఆటో రంగ దిగ్గజం నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నిర్బంధానికి సంబంధించి కింది కోర్టు ఇచ్చిన తీర్పునే అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు స్థానిక మీడియా ద్వారా తెలుస్తున్నది. ఆర్థిక లావాదేవీల మోసం కేసులో 65 ఏండ్ల ఘోన్.. ఆదివారం వరకు కస్టడీలోనే ఉండాలంటూ దిగువ కోర్టు స్పష్టం చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఘోన్‌కు చుక్కెదురైంది.

583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles