12 మంది సీనియర్ ఐటీ అధికారులపై వేటు

Tue,June 11, 2019 12:20 AM

Govt dismisses 12 senior IT officers for corruption

ఢిల్లీ, జూన్ 10: అవినీతి, వృత్తిపరమైన దుష్ప్రవర్తన కలిగిన 12 మంది ఆదాయ పన్ను అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో ఒకరు జాయింట్ కమిషనర్ కూడా ఉన్నారు. అవినీతి, వృత్తిపరంగా ఇష్టంవచ్చినట్లు వ్యవహరించినందుకుగాను కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్లాలు వెల్లడించాయి. తనను తానే దేవుడిగా ప్రకటించుకున్న చంద్రస్వామి అవినీతి ఆరోపణల్లో సహాయ సహకారాలు అందించిన జాయింట్ కమిషనర్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. వీరిలో కమిషనర్ స్థాయి కలిగిన ఇద్దరు మహిళా ఐఆర్‌ఎస్ ఉన్నతాధికారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వారిపై కేంద్రం కన్నె ర్రచేసింది.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles