మాంద్యం భారత్‌కే ఎక్కువ

Thu,October 10, 2019 02:34 AM

తగ్గించింది. మానిటరీ పాలసీని తెలివిగా వినియోగించాలని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాలని జార్జివా పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక సంస్కరణలు ఉత్పాదకతను, అపారమైన ఆర్థిక ఫలితాలను అందిస్తాయన్న ఐఎంఎఫ్ తాజా పరిశోధనను ప్రస్తావిస్తూ.. మాధ్యమికంగా, దీర్ఘకాలికంగా గణనీయ వృద్ధిని సాధించేందుకు ఈ మార్పులు కీలకం కానున్నాయని చెప్పారు. సరైన సంస్కరణలు, సరైన దిశగా అమలుచేస్తే వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. అభివృద్ధి చెందిన దేశాల్లోని జీవన ప్రమాణాలను రెట్టింపు వేగంతో అందుకునే అవకాశం ఉందని ఆమె వివరించారు. అంతర్జాతీయ సహకారం అవసరం పెరుగుతున్నదని, అయితే ఆ దిశగా సంకల్పం మాత్రం కొరవడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్యం కీలకాంశం. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం దగ్గర నుంచి ఫైనాన్షియల్ రెగ్యులేటరీ రిఫామ్ అజెండా అమలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల అడ్డుకట్ట వరకు సహకారం అందించుకోవాలి అని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ మార్పులను సంక్షోభంగా పేర్కొన్న జార్జియా..వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో ఆయా దేశాలకు సహకారం అందిస్తామని చెప్పారు. బల్గేరియాకు చెందిన జార్జియా గత నెలలోనే ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వర్తమాన దేశానికి చెందిన వ్యక్తి ఐఎంఎఫ్ అధిపతి కావడం ఇదే తొలిసారి.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles