నేడు విద్యాసంస్థలు పనిచేస్తాయి మార్చినెల వరకు

Sat,November 9, 2019 12:48 AM

-ప్రతి రెండో శనివారం తరగతుల నిర్వహణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవులేదు. విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా మార్చివరకు రెండో శనివారాల్లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా శనివారం అన్ని జూనియర్ కళాశాలల్లో తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఒమర్‌జలీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

78
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles