ఎస్బీఐ, బీవోబీలతో హెరిటేజ్ ఒప్పందం

Thu,September 12, 2019 03:47 AM

Edelweiss SBI sign pact for co-origination of loans to MSMEs

హైదరాబాద్, సెప్టెంబర్ 11: డెయిరీ ఉత్పత్తుల సంస్థ హెరిటేట్ ఫుడ్స్..రైతులకు పాడి రుణాలు అందించడానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్టీబీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకు సంబంధించి ఇరు బ్యాంకులతో బుధవారం ఒప్పం దం కుదుర్చుకున్నది. రైతుల ఆదాయం రెట్టిం పు చేయడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణ యం తీసుకున్నది. ప్రస్తుతం సంస్థ పాల ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నది.

207
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles