ఈ-ట్రియో నుంచి విద్యుత్ కారు


Tue,February 13, 2018 12:34 AM

Sathya-Yalamanchili
హైదరాబాద్, ఫిబ్రవరి 12: హైదరాబాద్ కేంద్రస్థానంగా ఆటోమొబైల్ సేవలు అందిస్తున్న ఈ-ట్రియో తాజాగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. వచ్చే నెలలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ రెండు రకాల మోడళ్ళను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సత్య ప్రకటించారు. ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో రూ.13 కోట్ల పెట్టుబడితో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ యూనిట్‌లో ప్రతి నెల 1,500 కార్లు ఉత్పత్తి కానున్నాయి.

318

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018