డీఎల్‌ఎఫ్ లాభాల్లో భారీ క్షీణత

Sat,August 12, 2017 11:51 PM

DLF loses huge dip

న్యూఢిల్లీ, ఆగస్గు 12: దేశంలో అతిపెద్ద రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 58 శాతం క్షీణించి రూ.109.10 కోట్లకు పరిమితమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ.261.85 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,211.24 కోట్లుగా నమోదైనట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

105
Tags

More News

VIRAL NEWS