ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

Thu,May 16, 2019 02:15 AM

Detox drink Morning Fresh launched in Hyd

?-మార్నింగ్ ఫ్రెష్ ఫౌండర్ మితాలీ
హైదరాబాద్, మే 15: బెంగళూరు కేంద్రస్థానంగా స్టార్టప్ సేవల సంస్థ మార్నింగ్ ఫ్రెష్..వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబై మార్కెట్లోకి ప్రవేశించిన సంస్థ తాజాగా బుధవారం హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇదే క్రమంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో పుణె, ఢిల్లీ, కోల్‌కతా మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మితాలీ తాండన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆమె ప్రకటించారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles