ఆర్‌సీ ప్లాస్టో ట్యాంకులకు డిమాండ్

Sat,May 25, 2019 12:14 AM

Demand for arc plastics tanks

నాగ్‌పూర్, మే 24: ట్యాంకు ల, పైపుల త యారీలో అ గ్రగామి సంస్థయైన ఆర్‌సీ ప్లాస్టో ఉత్పత్తులకు మా ర్కెట్లో మంచి డిమాండ్ నెలకొన్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 10 వేల లీటర్ల ట్యాంకును కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు. రోటో మౌల్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ వాటర్ ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరును సరఫరా చేయవచ్చునని కంపెనీ పేర్కొంది.

1260
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles