Telangana Intermediate 1st & 2nd Year Results 2019

సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా డీ రాజు

Thu,March 21, 2019 01:14 AM

D Raju elected Chairman of CII Telangana

-వైస్ చైర్మన్‌గా కృష్ణ బొడనపు
హైదరాబాద్, మార్చి 20: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. చైర్మన్‌గా కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ స్ట్రక్చరర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, ఎండీ డీ రాజు నియమితులయ్యారు. రాజుకు వ్యాపార రంగంలో 37 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. వైస్-చైర్మన్‌గా సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కృష్ణ బొడనపు ఎంపికయ్యారు. నిజామాబాద్‌కు చెందిన రాజు..ఉస్మానియా యునివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు.
KRISHNA

748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles