బీఎస్‌ఎన్‌ఎల్ ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్లు

Sat,April 13, 2019 02:09 AM

BSNL full talk time offers

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) సరికొత్త ఫుల్ టాక్‌టైమ్, ఎక్స్‌ట్రా టాక్‌టైమ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. టాపప్-160తో రీఛార్జీ చేసుకున్న వారికి రూ.180 టాక్‌టైమ్ లభించనున్నదని, ఈ ప్యాకేజీ ఈ ఆదివారం వరకు మా త్రమే అమలులో ఉంటుందని తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వీ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. టాపప్-500తో రీఛార్జీ చేసుకున్నవారు రూ. 550 పొందవచ్చును. మే 31 వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్లను తీసుకొచ్చిన్నట్టు ఆయన తెలిపారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles