బీహెచ్‌ఈఎల్ షేర్ల బైబ్యాక్

Thu,December 6, 2018 12:52 AM

BHELs Rs 1628 cr buyback offer to open on Dec 13

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: రూ. 1,628 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనేందుకు ఈ నెల 13న బైబ్యాక్ ఆఫర్ ప్రారంభం కానుందని బీహెచ్‌ఈఎల్ తెలిపింది. ప్రతీ షేరుకు రూ. 86 చొప్పున 18.93 కోట్ల షేర్లను ఈ ఆఫర్ ద్వారా బైబ్యాక్ చేయనుంది. టెండర్ ఆఫర్ రూట్‌లో ఈ బైబ్యాక్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ మేర కు గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో సంస్థ నిర్ణయం తీసుకున్నది.

392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles