అపోలో హాస్పిటల్స్ లాభం రూ.87 కోట్లు

Sun,February 10, 2019 12:37 AM

Apollo Hospitals Profit Rs 87 Crore

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ప్రముఖ హాస్పిటాల్టీ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,177.15 కోట్ల ఆదాయంపై రూ.86.93 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది నమోదైన రూ.67.44 కోట్ల లాభంతో పోలిస్తే 29 శాతం ఎగబాకగా, రూ.1,864.13 కోట్ల ఆదాయంతో పోలిస్తే 15 శాతం పెరుగుదల కనిపించింది.

366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles