విలీనానికి ఆంధ్రాబ్యాంక్ బోర్డు సై

Sat,September 14, 2019 03:06 AM

Andhra Bank Board to Merger

హైదరాబాద్, సెప్టెంబర్ 13: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్ విలీనానికి బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ బ్యాంక్ కూడా యూబీఐలో కలిసిపోనున్నది. ఈ విలీనానికి సంబంధించి బోర్డు డైరెక్టర్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి తెలిపింది. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..పీఎన్‌బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు, కెనరా, సిండికేట్ బ్యాంక్ విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.

481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles