జోస్ ఆలుక్కాస్‌కు 55 వసంతాలు

Sun,October 6, 2019 12:24 AM

హైదరాబాద్, అక్టోబర్ 5: ప్రముఖ బంగారు, వజ్రాభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్.. 55 వసంతాలను పూర్తి చేసుకున్నది. 1964లో బంగారం పరిశ్రమలో తన ప్రయాణాన్ని ఆరంభించిన జోస్ ఆలుక్కా.. గణనీయమైన మార్పులకు నాం ది పలికారు. దేశీయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో బలమైన ఉనికిని చాటుకున్న జోస్ ఆలుక్కాస్.. అంతర్జాతీయంగా యూఏఈ, మలేషియా, సింగపూర్ దేశాల్లోనూ విస్తరించింది. తమ కస్టమర్లకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని చెబుతున్న జోస్ ఆలుక్కాస్ గ్రూప్.. జాతీయ, అంతర్జాతీయ ధ్రువీకరణలతో ఆభరణాలను విక్రయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles