గొల్లభామ చీరకట్టు!


Thu,August 23, 2018 12:13 AM

gollabhama-sarees
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకే బ్రాండ్ ఇమేజిగా మారుతున్న గొల్లభామ చీరలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. బుధవారం బ్రిటిష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగాధిపతి కైరన్ డ్రాకే, డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ తనను కలిసినసందర్భంగా ఎంపీ కవిత గొల్లభామ చీరకట్టులో వారితో సమావేశమయ్యారు.

1128
Tags

More News

VIRAL NEWS